Tuesday, January 21, 2025

మంగళగిరిలో అగ్ని ప్రమాదం: వ్యక్తి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

3 live burn after LPG Gas leak in Kothagudem

గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కొప్పురావూరి కాలనీలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు అలుముకుని ఇళ్లంతా వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ప్రమాదవశాత్తు జరిగిందా?, ఎవరైన చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Man burnt alive as hut catches fire in Mangalagiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News