Monday, December 23, 2024

కారులో వ్యక్తి సజీవ దహనం…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియనివ్యక్తి అనుమానస్పద స్థితిలో కారులో సజీవదహనం అయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి కారుతో సహా ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో సజీవ దహనమైన ఆ వ్యక్తి ఒక కారు మాత్రమే కాలిపోకుండా మిగిలింది.కారు సమీపంలో ఒక బ్యాగు, పొదల్లో పెట్రోల్ డబ్బా గురించిన్నట్లు టెక్మాల్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టేక్మాల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News