- Advertisement -
బడంగ్పేట్: రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్లో పెళ్లి పేరుతో ఓ యువకుడు యువతిని మోసం చేశాడు. గత నెల 16న పోలీసులు యువతి కిడ్నాప్ కేసును నమోదు చేశారు. నిందితుడు సతీశ్ బాలికను గతంలో కిడ్నాప్ చేేసి జైలుశిక్ష అనుభవించాడు. కిడ్నాప్ కేసులో జైలుశిక్ష అనుభవించినా సతీశ్ తీరు మారలేదు. అతనికి గతంలోనే పెళ్లి అయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
- Advertisement -