Monday, December 23, 2024

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి పోయిన ఘటనా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి సిపిఆర్‌ చేసి అతనిని కాపాడారు.ఆ వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీలోని గాలి నాణత్య, కాలుష్యంపై  మరింత ఆందోళన రేపుతున్నది. ఆ మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News