Sunday, February 23, 2025

భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man commits suicide by jumping from building

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డి కాలనీలోని అపార్ట్ మెంట్ పై నుంచి దూకి శ్రీకాంత్ (35) బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతను ఎందుకు చనిపోయాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News