Monday, December 23, 2024

గోపాలపురం లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man commits suicide in lodge at Secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ గోపాలపురం పరిధిలోని ఓ లాడ్జిలో గురువారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఉప్పల్ కు చెందిన అరవింద్ గా గుర్తించారు. లాడ్జి సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు అరవింద్ నిన్న లాడ్జికి వచ్చి, ఇవాళ గదిలో వెళ్లి చూడగా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని లాడ్జి సిబ్బంది పోలీసులు వెల్లడించారు. అసలు వ్యక్తి ఎందుకు బలవన్మరానికి పాల్పడ్డాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News