Monday, January 20, 2025

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

International level development of Secunderabad Railway Station

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వ్యక్తి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకున్నాడు. దీంతో అతనికి మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News