Wednesday, January 22, 2025

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో కొత్తపల్లికి చెందిన మహ్మద్ రఫీ(38)అనే వ్యక్తి ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రామగుండం హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన మహ్మద్ రఫీ మధ్యానికి బానిస కావడం భార్య తన తల్లిగారి ఇంటికి వెళ్లడంతో మనస్థాపానికి గురై రైలుకిందపడి మృతిచెందినట్లు మృతుడి సోదరుడు మహమూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News