Saturday, April 26, 2025

భార్య విషం తాగిందని.. భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man committed suicide by hanging himself at home

ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కొడ్తిమాటు తండాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో దంపతుల మధ్య వివాదం తలెత్తింది. అదికాస్త ముదరడంతో భార్య పురుగులమందు తాగింది. దీంతో భర్త ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు మృతుడి భార్యను నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News