Sunday, February 23, 2025

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన గాడిపెల్లి మహేందర్ మోటార్ మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News