Sunday, December 22, 2024

గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి ప్రాణం పోయింది!

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్:  నాగర్ కర్నూల్ లింగాల మండలంలో ఓ వింత ఘటన  చోటుచేసుకుంది. ఓ మనిషి గొంతులో గుడ్డు ఇరుక్కుని చనిపోయాడు. వివరాల్లోకి వెళితే…బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య(48) లింగాల మండలానికి స్వంత పని మీద వచ్చాడు. పని ముగించుకుని తిరిగి వెళ్లిపోయే క్రమంలో ఆకలి తట్టుకోలేక చెన్నంపల్లి చౌరస్తా వద్ద ఉన్న మిర్చి బండిలో కోడిగుడ్డు కొనుక్కుని తిన్నాడు. అయితే గుడ్డు గొంతులోనే ఇరుక్కుని ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News