Wednesday, January 22, 2025

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన గాందారి మండలం రాంపూర్ గడ్డలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం రాంపూర్ గడ్డకు చెందిన రత్లావత్ (40) నిన్న రాత్రి సమయంలో ఇంట్లో దోమల తెరను తీసుకుని వెళ్లి చేపల కోసం పెద్ద పోతంగల్ లోని యాతం చెరువు నందు చేపల కోసం చెరువులో గిగగా చెరువులో పెద్దపెద్ద గుంతలు ఉండడం అందులో పడిపోయాడు. ఈత రాకపోవడం వలన నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. మృతుడి భార్య సాలి ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News