- Advertisement -
గాంధీ ఆస్పత్రి మెట్రోస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ తెలిసింది. మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య వచ్చి ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించి తన భర్త మృతిచెందినట్లు గుర్తించింది. వరంగల్‌కు చెందిన సాంబశివరావు అనే వ్యక్తిగా గుర్తించారు, ఆయన భార్య విజ్ఞప్తి మేరకు పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని అప్పగించాలని మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.
- Advertisement -