Sunday, January 19, 2025

హుస్నాబాద్‌లో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. అంజనేయులు అనే వ్యక్తి(37) క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అతడు మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. కెఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News