Wednesday, January 22, 2025

చేగుంటలో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి…

- Advertisement -
- Advertisement -

man died while going fishing in Chegunta

చేగుంట: చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట మండలం పులిమామిడి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. పులిమామిడి గ్రామ పంచాయతీ కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఎ. ప్రతాఫ్‌రెడ్డి(48) చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళి కాళ్లకు వల చుట్టుకోవడంతో చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతని బార్య అల్ల మణెమ్మ ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News