Sunday, December 22, 2024

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి…

- Advertisement -
- Advertisement -

man died while receiving treatment at hospital

 

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ వ్యక్తి మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బేతవోలు వాసి ఉపేందర్ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం చికిత్స పొందుతూ ఉపేందర్ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే అతని మరణానికి కారణమని బంధువులు ఆందోళన దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకు దిగిన మృతుడి బంధువులకు సర్దిచెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News