Sunday, February 23, 2025

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man dies after being hit by RTC bus in hyderabad

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కనకరాజు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News