Tuesday, December 24, 2024

చెరువులో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

ఎడపల్లి : ఆర్థిక, ఆరోగ్య కారణాలతో ఎడపల్లి మండలంలోని జంలం గ్రామానికి చెందిన ఎం. గంగాధర్ చెరువులో పడి మృతి చెందినట్లు భార్య కవిత ఫిర్యాదు మేరకు ఎడపల్లి ఎస్సై పాండేరావు తెలిపారు. గత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిన గంగాధర్ ఆదివారం జంలం గ్రామ శివారులోని చెరువులో శవమై తేలడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News