Tuesday, January 21, 2025

ట్రాక్టర్ మీద పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:గుండాల మండలంలోని మాసానిపల్లి గ్రామంలో శనివారం పొలంలో దున్నుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు పల్టికోటడంతో ట్రాక్టర్ దున్నుతున్న గుబ్బ నవీన్ (22) అక్కడి కక్కడే బురదలో కూడుకపోయి మృతిచెందాడు.

నవీన్ తండ్రిగుబ్బ మురళి విషయం తెలుసు కుని గ్రామంలో విలపిం చగా గ్రామస్తుల ంద రూ సంఘటన చేరుకొని ట్రాక్టర్ లేపే ప్ర యత్నం చేసిన ఫలితం దక్క లేదు నవీన్ బు రదలో కూరుకుపోయి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News