Wednesday, January 22, 2025

టూరిస్టు బస్సు ఢీకొని ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. నాగారం 80క్వార్టర్స్‌కు చెందిన నాగరాజు హోండా యాక్టివా వాహనంపై వెళుతుండగా టూరిస్టు బస్సు ఢీకొట్టడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News