- Advertisement -
తాండూర్: ఓ వ్యక్తి మద్యం దుకాణం పక్కన పర్మిట్ రూంలో అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లాలోని తాండూర్ లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
- Advertisement -