Thursday, January 23, 2025

శ్రీ సత్య సాయి జిల్లాలో వరదలో కొట్టుకపోయిన వ్యక్తి…

- Advertisement -
- Advertisement -

Man drowned in flood in Sri Sathya Sai dist

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం-చెన్నూరు మధ్య వంక దాటుతూ ఓ వ్యక్తి నీళ్లల్లో కొట్టుకొని సురక్షితంగా బయటికి రావడం జరిగింది. వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో ధర్మవరం- చెన్నూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వాగులు వంకలు దాటొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News