Wednesday, January 22, 2025

లోన్ యాప్స్ వేధింపులకు మరో వ్యక్తి బలి

- Advertisement -
- Advertisement -

Man ends life over loan app harassment

మంచిర్యాల : లోన్ యాప్ ల వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లిలో రాజేంద్ర ప్రసాద్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులు భరించలేక బాధితుడు పురుగుల మందు తాగి బలవన్మరానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News