Wednesday, January 22, 2025

పెద్దచెరువులో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man fell into Pedda Cheruvu and died

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో పడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మెట్రో రైల్ ఉద్యోగి సందీప్ రాజ్ (25)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అసలు ఇది ప్రమాదమా,  ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News