Monday, December 23, 2024

కన్నతల్లిని కడతేర్చిన కసాయి కుమారుడికి యావజ్జీవ కారాగార శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కన్నతల్లిని కడతేర్చిన కసాయి కుమారుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రెండేళ్ళ క్రితం ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బల్కంపేట్ లో ఈ దారుణం సంఘటన చోటుచేసుకుంది. గంజాయికి బానిసై కొడుకు తల్లి సంగీతను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు.

కన్నతల్లి కడుపు కోసి పేగులు బయటకు లాగి హత్యకు పాల్పడ్డాడు. రెండేళ్ల కాలంలోనే దోషికి శిక్షపడేలా ఆధారాలు కోర్టుకు సమర్పించిన ఎస్ఆర్ నగర్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News