Thursday, January 9, 2025

భూమి పంచాయతీ.. తల్వార్తో వ్యక్తి వీరంగం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జిల్లాలోని మెట్ పల్లి మండలం కొండ్రికర్లలో వ్యక్తి తల్వార్ తో వీరంగం సృష్టించాడు. భూమి విషయంలో శంకర్ అనే వ్యక్తికి, గ్రామస్థులకు మధ్య గొడవలు ఉన్నాయి. సమస్య పరిష్కారం కోసం గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. శంకర్ తల్వార్ తో వీరంగం సృష్టించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News