Saturday, December 21, 2024

మూడుచింతలపల్లిలో విషాదం

- Advertisement -
- Advertisement -

Man hangs Himself in Medchal District

అదాస్ పల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం అదాస్ పల్లిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. తండ్రి దిశదినకర్మకు డబ్బులు లేవనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని నరసింహగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News