Monday, December 23, 2024

యుపిలో ఆవుపై లైంగిక దాడి….

- Advertisement -
- Advertisement -

Man held for unnatural sex with cow

 

లక్నో: పక్రృతికి విరుద్ధంగా ఆవుపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని సరోజిని నగరంలో జరిగింది. సదరు వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జితేంద్ర యాదవ్‌కు పొరుగున ఇంట్లో ఉండే ఆవుపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేస్తుండగా గమనించాడు. మరుసటి ఆవు యాజమానికి జితేంద్ర సమాచారం ఇవ్వడంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడ ఉన్న సిసి టివి ఫుటేజీ పరిశీలించగా ఆవుపై లైంగిక దాడి చేసినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని పోలీస్ అధికారి సంతోష్ కుమార్ ఆర్యా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News