Thursday, December 26, 2024

రంగారెడ్డి జిల్లా కోర్టులో కత్తితో యువకుడి హల్ చల్

- Advertisement -
- Advertisement -

Man Hull hull with knife in Rangareddy District Court

రంగారెడ్డి: ఓ యువకుడు కత్తి పట్టుకుని హల్ చల్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం చోటుచేసుకుంది. స్నేహితునితో కలిసి కత్తితో కోర్టు లోపలికి వెళ్తేందుకు ప్రయత్నించాడు. యువకుడు సాయికిరణ్ ను కోర్టు భద్రతా సిబ్బంది నియంత్రించింది. తన బావపై దాడి చేసేందుకు సాయికిరణ్ కత్తి పట్టుకుని కోర్టుతో తిరిగుతున్నట్టు చెప్పాడు. తన అక్కను ప్రేమ పెళ్లి చేసుకుని బావ వదిలేశాడని సాయికిరణ్ ఆరోపిస్తున్నాడు. సాయికిరణ్, అతని స్నేహితుడిని కోర్టు సిబ్బంది పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News