- Advertisement -
ఉప్పల్: సంగారెడ్డి జిల్లా భవానినగర్ కు చెందిన ఫ్రాన్సిస్ (42) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో స్కైవాక్ నుండి దూకడంతో స్థానికంగా కలకలం రేగింది.
స్వల్ప గాయాల పాలైన సదరు వ్యక్తిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.
- Advertisement -