Wednesday, January 22, 2025

జూన్ 30 నుంచి మళ్లీ మోడీ ‘మన్ కీ బాత్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతి నెల ప్రసారమయ్యే ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ జూన్ 30 నుంచి తిరిగి మొదలు కానున్నది. ‘ ఎన్నికల కారణంగా కొన్ని నెలల అంతరాయం ఏర్పడింది. ఈ నెల 30 (ఆదివారం) నుంచి మళ్లీ ‘మన్ కీ బాత్’ మొదలు కానున్నది’’ అని మోడీ ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.

“మీ ఆలోచనలు, ఇన్‌పుట్‌లను పంచుకోవాలని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. నా ప్రభుత్వపు  ఓపెన్ ఫోరమ్, NaMo యాప్‌లో వ్రాయండి లేదా ఫోన్ నంబర్ 1800 11 7800 లో మీ సందేశాన్ని రికార్డ్ చేయండి” అని మోడీ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News