Thursday, January 23, 2025

అత్తా, మామ దాడి.. అల్లుడు మృతి

- Advertisement -
- Advertisement -

Man killed after attack in Mahabubabad

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలంలో దారుణ ఘటన జరిగింది. మండలంలోని వెలుబెల్లిలో అల్లుడిపై అత్తా, మామ దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అల్లుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు ప్రాథమిక విచారలో పేర్కొన్నారు.

Man killed after attack in Mahabubabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News