Sunday, December 22, 2024

ఇన్ఫార్మర్ అనే నెపంతో హత్య

- Advertisement -
- Advertisement -

ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా కొట్టి చంపిన సంఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఓర్చ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుల్ దులి గ్రామాని చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని మావోయిస్టులు అతడిని కొట్టి చంపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News