Monday, December 23, 2024

పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్థుడిని చంపిన నక్సల్స్..

- Advertisement -
- Advertisement -

Man Killed by Naxals in Chhattisgarh

నారాయణ్‌పూర్: చత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లా కఢగావ్ గ్రామస్థుడు రామ్‌లాల్ పొటాయ్ పోలీస్ ఇన్ఫార్మర్ అన్న నెపంతో నక్సల్స్ అతడిని శుక్రవారం రాత్రి చంపివేశారు. అతని ఇంటి నుంచి బయటకు లాగి కత్తితో పొడిచి చంపారని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నక్సల్స్ ఆ ప్రాంతంలో కరపత్రాలు చల్లారు. ఫరాస్‌గాన్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Man Killed by Naxals in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News