Saturday, November 23, 2024

కొడుకు ప్రేమ.. తండ్రి ప్రాణం తీసింది

- Advertisement -
- Advertisement -

man killed in attack by relatives in Nalgonda

చింతపల్లి: నల్గగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో బుధవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రేయించిన యువతితో ఓ యువకుడు ఊరి నుంచి వెళ్లిపోయాడు. దీంతో యువకుడు శ్రీకాంత్ ఇంటిపై యువతి కుటుంబీకులు దాటి చేశారు. ఈ దాడిలో యువకుడి తండ్రి దేవదానం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన యువకుడి తరుపు బంధువులు ప్రతీకార దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపు చేయడానికి భారీగా మోహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

man killed in attack by relatives in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News