Wednesday, January 22, 2025

భూవివాదం.. పొలానికి వెళ్తుండగా హత్య

- Advertisement -
- Advertisement -

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మాణిక్యపూర్ లో దారుణం చోటుచేసుకుంది. పోలానికి వెళ్లిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతుడిని ఆత్రం తిరుపతిగా గుర్తించారు. భూవివాదమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. అనంతరం డాగ్ స్వ్కాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News