Wednesday, January 22, 2025

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య…

- Advertisement -
- Advertisement -

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడపై కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News