Monday, January 27, 2025

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man killed in Car crashes into tree

ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సురారం వద్ద మంగళవారం కారు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని పాలకుర్తి మండలం గూడురు వాసి పూజారి రమేష్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరగడానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News