Thursday, May 1, 2025

చిక్కడపల్లిలో వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తి తలపై రాయితో దాడి చేసి దారుణంగా హత్ చేశారు. మృతుడిని బేగంపేటకు చెందిన గోపాల్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News