Sunday, January 19, 2025

గొంతు కోసి ప్రజాపతిని హత్య చేసిన దుండగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మల్లాపూర్ లో మంగళవారం దారణ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తిని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి బిహార్ చెందిన ప్రజాపతిగా గుర్తించారు. నాచారంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో ప్రజాపతి పనిచేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News