Sunday, February 23, 2025

మనోహరాబాద్‌లో వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గండిపల్లిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. లక్ష్మీనారాయణ గౌడ్‌ను ఇటుకతో తలపై బంధువులు కొట్టి చంపారు. భూతగాదాలతో ఇరువర్గా లమధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మనోహరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News