Sunday, December 22, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కోడేరు: నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి గ్రామానికి చెందిన కిల్లె రమేష్(30)ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మరణించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి రేమద్దుల నుంచి మాచుపల్లికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం అతనిని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య మల్లమ్మ, ఒక కుమారుడు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News