Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

Man Killed in road accident in NTR District

ఎన్టీఆర్: జిల్లాలోని మైలవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం మండలంలోని చండ్రగూడెం సమీపంలో జాతీయ రహదారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆగివున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

Man Killed in road accident in NTR District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News