Sunday, December 22, 2024

8 మంది కుటుంబీకులను చంపి..ఆపై ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో ఒక వ్యక్తి తమ ఉమ్మడి కుటుంబం లోని ఎనిమిది మందిని గొడ్డలితో నరికి చంపాడు. తరువాత తనకు తానే ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ అధికారి బుధవారం వెల్లడించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి బోడల్ కచ్చార్ గ్రామంలో జరిగింది. ఈ దారుణానికి కారణాలేమిటో ఇంకా తెలియలేదు. జిల్లా కేంద్రానికి 100 కిమీ దూరంలో ఉన్న ఈ గ్రామానికి చింద్వారా కలెక్టర్, ఎస్‌పి తదితర సీనియర్ అధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పోలీస్‌లు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News