Monday, January 20, 2025

బోరబండలో దారుణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్ నగర్ శంకర్ లాల్ బస్తీలో ఓ వక్తి తన భార్యను కిరాతంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పోర్కొన్నారు.

Also Read: బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ముస్లిం వ్యక్తి హత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News