Wednesday, January 15, 2025

హైదరాబాద్ లో మరో దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Man Murder by Unknown persons in Langer House

హైదరాబాద్: నగరంలో మరో దారుణ హత్య జరిగింది. లంగర్‌హౌస్‌లో పిల్లర్ నెంబర్ 96 వద్ద బుధవారం రాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Man Murder by Unknown persons in Langer House
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News