Thursday, January 23, 2025

నల్గొండలో దారుణం.. వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన…

- Advertisement -
- Advertisement -

Man murder by unknowns in Nalgonda

నల్గొండ: జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. దామరచర్ల మండలంలో కుర్ర లింగరాజు(38) అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. లింగరాజు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు  పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. దీంతో లింగరాజు భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Man murder by unknowns in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News