Monday, December 23, 2024

బంజారాహిల్స్‌లో హత్య

- Advertisement -
- Advertisement -

Man Murder in Banjara Hills

హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన అబ్దుల్ ఒమర్, అమీర్ సోఫా తయారీ పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎసిబి కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే అమీర్, ఒమర్‌ను హత్య చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నుట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News