Wednesday, January 22, 2025

దాసరి మఠంలో వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Man murder in Dasari Matam in Tirupati

తిరుపతి: తిరుపతిలోని దాసరి మఠంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రన్ అనే వ్యక్తిపై జిమ్‌ ట్రైనర్‌ చెంచయ్య దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన సోదరిని ప్రేమ పేరుతో వేదిస్తున్న చెంచయ్యను ప్రశ్నించడంతో చంద్రన్‌ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Man murder in Dasari Matam in Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News