Wednesday, January 22, 2025

భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Father killed by daughter due to love affair

కర్నూలు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొలిమిగుండ్లలో గాండ్ల కిట్టు(50) అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భూ తగాదా కారణంగానే కిట్టును హత్య చేశారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Man Murdered by opposition group in Kurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News